Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివన్నపేట జడ్పీహెచ్ పాఠశాల గదులు మరమ్మతులు

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 6:56 PM పార్వతీపురం మన్యంGeneral
శివన్నపేట జడ్పీహెచ్ పాఠశాల గదులు మరమ్మతులు - Udayam
కురుపాం మండల కేంద్రంలో గల శివన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతి గదుల స్లాబులు శిథిలావస్థకు చేరాయని స్థానికులు తెలిపారు. వర్షం పడితే స్లాబ్ నుంచి వర్షపు నీరు లీక్ అయి పెచ్చులు కూడా ఊడుతున్నాయన్నారు. అలానే వదిలేస్తే గదులన్నీ మరింత దెబ్బతినే అవకాశం ఉందన్నారు. పూర్తిగా పాడవ్వకముందే సంబంధిత అధికారులు స్పందించి భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, మరుగుదొడ్లు కూడా నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...