వార్తలకు తిరిగి వెళ్లండి
తమిళ హీరో శివకార్తికేయన్ తాజాగా అభిమానులతో సమావేశమయ్యారు. సమావేశం రాజకీయ సమావేశాన్ని తలపించేలా సాగడం, సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించడం చర్చనీయాంశంగా మారింది.
ధనుష్, సూర్య, అల్లు అర్జున్ కూడా ఇటీవల ఫ్యాన్స్ మీట్స్ నిర్వహించడంతో భవిష్యత్ రాజకీయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

