Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివరాంపల్లిలో ఘనంగా గణేశుడి ఆగమనం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:24 AM రంగారెడ్డి General
శివరాంపల్లిలో ఘనంగా గణేశుడి ఆగమనం - Udayam
హైదరాబాద్‌ శివరాంపల్లిలో ‘శివరాంపల్లి కా రాజా’ గణేశుడి ఆగమనం అత్యంత వైభవంగా జరిగింది. స్వాగతం సందర్భంగా లేజర్‌ లైటింగ్‌, నిప్పుల విన్యాసాలు, బాణసంచా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగురంగుల కాంతులతో వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీజే సౌండ్స్‌ మధ్య వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకాశమంతా మిరుమిట్లు గొలిపే కాంతులతో శివరాంపల్లి పరిసరాలు సందడిగా మారాయి.

Comments

G
Loading comments...