Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివన్నగూడెం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 10:46 AM నల్గొండGeneral
శివన్నగూడెం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి - Udayam
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం ప్రాజెక్టు పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని ఈఎల్‌వీ భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. పనులు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనులు పూర్తి చేయకుంటే ప్రజలు, ప్రజాసంఘాలను సమీకరించి దీర్ఘకాలిక ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, తుమ్మల వీరారెడ్డికి వివరించారు.

Comments

G
Loading comments...