Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం మహిళల కబడ్డీ జట్లకు రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 27, 2026 11:57 AM ఖమ్మంGeneral
ఖమ్మం మహిళల కబడ్డీ జట్లకు రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు - Udayam
ఖమ్మం జిల్లా మహిళల కబడ్డీ జట్లు రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు సాధిస్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రంలో కోచ్‌ శివజ్యోతి శిక్షణలో పలువురు క్రీడాకారిణులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. అంతర్జాతీయ మాజీ క్రీడాకారిణి శివజ్యోతి ఆధ్వర్యంలో పలువురు కాకతీయ విశ్వవిద్యాలయం, జాతీయ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. జిల్లా కబడ్డీ సంఘం కూడా జట్ల శిక్షణ బాధ్యతలను ఆమెకే అప్పగిస్తోంది.

Comments

G
Loading comments...