వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలం శివారెడ్డిపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మరియు
అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు
Comments
Loading comments...

