వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలం దొంగ ఎంకెపల్లి వీరన్న గుట్టపై వెలిసే శివాలయ నిర్మాణానికి RBOL CEO, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ₹50,000 విరాళం ప్రకటించారు.
BSR టీమ్ సభ్యుల ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, పూజారి శివకుమార్‌లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

