Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో ఉన్న గోడ కూల్చివేత

Follow Udayam on Google
B. Rajesh Sep 25, 2026 11:14 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
శిథిలావస్థలో ఉన్న గోడ కూల్చివేత - Udayam
బొబ్బిలి పట్టణంలోని అంట్యా కులవీధిలో శిథిలావస్థలో ఉన్న గోడను మున్సిపల్ అధికారులు తొలగించారు. పాతభవనం గోడ తొలగించాలని యజమానిని ప్రజలు కోరుతున్నా పట్టించుకోకపోవడంతో వర్షాలకు గోడ కూలే అవకాశం ఉండడం వలన కమిషనర్ రామలక్ష్మి జేసీబీతో తొలగించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు ఉన్న చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కోరారు.

Comments

G
Loading comments...