Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో ప్రభుత్వ హాస్టల్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 1:54 PM నాగర్ కర్నూల్General
శిథిలావస్థలో ప్రభుత్వ హాస్టల్ - Udayam
వంగూరు మండల కేంద్రంలోనీ ప్రభుత్వ హాస్టల్ భవనం పైకప్పు పెచ్చలు ఊడిపడడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భవనం పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న హాస్టల్ కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...