Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో కల్వకుర్తి గ్రంథాలయం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:12 AM నాగర్ కర్నూల్General
శిథిలావస్థలో కల్వకుర్తి గ్రంథాలయం - Udayam
కల్వకుర్తి పట్టణ శాఖ గ్రంథాలయం శిథిలావస్థకు చేరింది. మరమ్మతులు లేక పైకప్పు పెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉందని పాఠకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రంథాలయానికి వచ్చే వారు భయాందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు పాఠకులతో కళకళలాడిన గ్రంథాలయం ప్రస్తుతం వెలవెలబోతోందని పట్టణవాసులు తెలిపారు. మున్సిపల్‌ పాలకవర్గం స్పందించి మరమ్మతులు చేపట్టాలని పాఠకులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...