వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం జూపాక గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో సిబ్బంది, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
సమావేశాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్డు సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

