వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది. భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపోతుండగా.. కిటికీలకు చెదలు పట్టి పాడైపోయాయి. ఫ్లోరింగ్ బండలు కృంగిపోయి పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంబంధిత అధికారులు భవనాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

