వార్తలకు తిరిగి వెళ్లండి

బుక్తాపూర్ 44వ వార్డులోని ప్రాథమిక పాఠశాల 20 ఏళ్లుగా నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో 30–35 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులతో బోధన సాగుతోంది. ముళ్లపొదలు, పాములు, పురుగులతో భయాందోళన నెలకొంది.
కొత్త భవనం, కాంపౌండ్‌వాల్, మరుగుదొడ్లు, వంటశాలతోపాటు శాశ్వత ఉపాధ్యాయులను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

