వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం మండలంలోని నైర గ్రామ సమీప బస్టాండ్ శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో బస్టాండ్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి విషసర్పాలకు నిలయంగా మారిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిచ్చిమొక్కలను తొలగించి, బస్టాండ్‌కు మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

