Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు చేరుకున్న ఇరిగేషన్ భవనం

Follow Udayam on Google
p.g.murthy Sep 20, 2026 9:46 AM మంచిర్యాలGeneral
శిథిలావస్థకు చేరుకున్న ఇరిగేషన్ భవనం - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల ప్రజలకు మేలు చేసేలా చాలా సంవత్సరాల క్రితం ఇరిగేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు సిబ్బంది భయంతో విధులు నిర్వహిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం స్థానంలో నూతన భవనం నిర్మించాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...