వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి పరిధిలోని శ్రీనివాసపురం నుంచి పులిపాడు మీదుగా గురజాల వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెన ముందుభాగం దెబ్బతిని పెద్ద గోతులు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశముందని, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

