Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీకండక్టర్ పెట్టుబడులకు మంత్రి ఆహ్వానం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 6:50 PM హైదరాబాద్General
సెమీకండక్టర్ పెట్టుబడులకు మంత్రి ఆహ్వానం - Udayam
తెలంగాణలో సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జర్మన్ కంపెనీలను కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ–జర్మనీ లాజిస్టిక్స్ కారిడార్ ఏర్పాటుకు జర్మన్ ఇండియన్ బిజినెస్ అసోసియేషన్‌ (GIBA) సహకరించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...