Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్‌లో మెరిసిన జనగామ విద్యార్థి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 30, 2026 5:02 PM జనగామ General
చెస్‌లో మెరిసిన జనగామ విద్యార్థి - Udayam
జనగామ జిల్లా విద్యార్థి పెర్నె అభినవ్ దక్షిణ మండల సీబీఎస్ఈ చెస్ ఛాంపియన్‌షిప్–2026లో ప్రతిభ కనబర్చాడు. ఆరు రౌండ్లలో ఐదు విజయాలు సాధించి 1545 ఫిడే రేటింగ్ పాయింట్లు నమోదు చేశాడు. అభినవ్‌ను, అతని కోచ్ ఎండబట్ల మధును పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...