Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Nagendra Oct 06, 2026 12:14 PM నారాయణపేటGeneral
శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి - Udayam
మఖ్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై అప్పటి బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రూ.20లక్షల వ్యయంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్కమ్ మఖ్తల్ శిలాఫలకాన్ని సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.ఈ విషయం గుర్తించిన బీఆర్‌ఎస్‌ నాయకులు, ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ధ్వంసం చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...