Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిక్షణతోపాటు ఉద్యోగం.. నిరుద్యోగులకు ఛాన్స్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 10:39 AM మహబూబ్‌నగర్General
శిక్షణతోపాటు ఉద్యోగం.. నిరుద్యోగులకు ఛాన్స్ - Udayam
పాలమూరు జిల్లా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగం కల్పించనున్నట్లు కోఆర్డినేటర్ లక్ష్మి తెలిపారు. డేటా ఎంట్రీ, హోటల్ మేనేజ్మెంట్, సోలార్ ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. శిక్షణ అనంతరం ఎన్ఎస్ఈసీ సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు. వివరాలకు 6303430789, 9346651131 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...