వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్‌హెచ్‌జీ రుణాలపై సేవా రుసుముల రద్దు

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ వంటి సేవా రుసుములను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మహిళలపై ఆర్థిక భారం తగ్గనుంది.
జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఎస్‌హెచ్‌జీలకు భారీగా రుణాలు అందిస్తున్నారు. సేవా రుసుముల మినహాయింపుతో ప్రతి సంఘానికి ఏడాదికి రూ.3,500 నుంచి రూ.5 వేల వరకు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...