వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మండలం శెట్టిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు.
ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కన్వీనర్ సిద్దయ్య, గోపాల్ నాయక్, కమ్మ వెంకటనారాయణ, బట్టా చలపతి, రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

