వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి శెట్టిపల్లిలో ఎరుకలబాట నూతన రహదారి నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్, జేసీ గోవిందరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు.
స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని తుడా ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో పనబాక లక్ష్మి, జేబీ శ్రీనివాస్, సామంచి శ్రీనివాస్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

