Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శెట్టిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ కొలుపు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:04 AM మంచిర్యాలGeneral
శెట్టిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ కొలుపు - Udayam
జైపూర్‌ మండలం శెట్టిపల్లిలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ కొలుపు నిర్వహించారు. బైండ్ల పూజారుల ఆధ్వర్యంలో డుబ్బుల కొలుపు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంప్రదాయ పూజలతో మండప పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...