వార్తలకు తిరిగి వెళ్లండి
శేఖర్ స్మారక పురస్కారాలు

కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో శేఖర్ కార్టూన్లు ప్రజల్లో ప్రత్యేక స్ఫూర్తిని రగిలించాయని ఆయన కొనియాడారు.
ఈ ఏడాది కార్టూన్ విభాగంలో ఎం నారు, ఆర్టిస్ట్ విభాగంలో కూరెళ్ల శ్రీనివాస్ పురస్కారాలు అందుకున్నారు. కళలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...