Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై లాఠీఛార్జ్ బాధాకరం: శేఖర్ కమ్ముల

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 24, 2026 4:15 PM జాతీయంGeneral
విద్యార్థులపై లాఠీఛార్జ్ బాధాకరం: శేఖర్ కమ్ముల - Udayam
'నీట్' అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న వీరోచిత పోరాటానికి సీనియర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతూ 'జెన్ జీ' (Gen Z) యువరక్తానికి సెల్యూట్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా, నష్టపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యతని, చిన్న డిమాండ్ల కోసం లక్షలాది మంది రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినడం బాధాకరమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...