వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ శనివారం కోనసీమలోని ప్రసిద్ధ వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు బహూకరించగా, శేఖర్ మాస్టర్‌ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
Comments
Loading comments...

