Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేషాద్రి నగర్లో ఎస్ఐఆర్ పునఃపరిశీలనపై వార్డుసభ

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 3:30 PM మహబూబ్‌నగర్General
శేషాద్రి నగర్లో ఎస్ఐఆర్ పునఃపరిశీలనపై వార్డుసభ - Udayam
మహబూబ్నగర్ నగరం 49వ డివిజన్ శేషాద్రి నగర్ ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా పునఃపరిశీలనపై వార్డు సభనిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ చిన్నచిన్న పొరపాట్లను గుర్తించి సరిచేసి, గడువులోగా పునఃపరిశీలన పూర్తి చేయాలని సూచించారు. బీఎలీలు, బీఎల్ఎలు సమన్వయంతో పారదర్శకంగా పనిచేయాలని కార్పొరేటర్ ప్రసన్న ఆనంద్ కోరారు.

Comments

G
Loading comments...