Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేష పాన్పుపై బొజ్జ గణపయ్య

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 12:32 PM పార్వతీపురం మన్యంGeneral
శేష పాన్పుపై బొజ్జ గణపయ్య - Udayam
సీతానగరం వెలమవారి వీధిలో భారీ వినాయక స్వామి కొలువుదీరారు. కమిటీ సభ్యులు క్రేన్ సహాయంతో తీసుకువచ్చి మండపంలో సోమవారం ఉదయం ఉంచారు. విష్ణుమూర్తి వలే సర్పాలపై సేద తీరుతున్న రూపంలో గణపతిని రూపొందించారు. మండపం అందంగా అలంకరణ చేపట్టి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరపడానికి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...