వార్తలకు తిరిగి వెళ్లండి

శేరీ దామరగిద్ద గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు నిర్మల, పుణ్యవతి, జ్యోతి బాలింతలు, పిల్లలకు తల్లిపాల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
శిశువులకు తల్లిపాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ లక్ష్మి, ఆయమ్మ ద్రౌపతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

