వార్తలకు తిరిగి వెళ్లండి

రామంతాపూర్ డివిజన్లోని శేఖర్ బస్తీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, శిథిలావస్థలో ఉన్న స్తంభాల సమస్యలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఏఈ మేఘనాథ్, సిబ్బంది బస్తీలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. త్వరలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

