వార్తలకు తిరిగి వెళ్లండి

బలిజిపేట మండలం మురగడాంలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామం మొత్తం నీటమునిగింది. వర్షాల ధాటికి కొండేటి పద్మకు చెందిన రేకుల షెడ్డు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సువర్ణముఖి నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Comments
Loading comments...

