Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాగింగ్‌పై షీ టీమ్ అవగాహన

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:15 PM జోగులాంబ గద్వాల్ General
ర్యాగింగ్‌పై షీ టీమ్ అవగాహన - Udayam
ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం ర్యాగింగ్‌ వ్యతిరేకం, మహిళల భద్రతపై విద్యార్థినులకు షీ టీమ్ అవగాహన కల్పించింది. ర్యాగింగ్‌ను విద్యార్థులు ప్రతిఘటించాలని ఎస్‌ఐ రాణి సూచించారు. ర్యాగింగ్‌కు గురైతే షీ టీమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, కళాశాలలో ర్యాగింగ్‌, వేధింపులకు అవకాశం లేదని ప్రిన్సిపల్‌ మీనాక్షి తెలిపారు.

Comments

G
Loading comments...