Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకున్న మండపేట ఎమ్మెల్యే

Follow Udayam on Google
addagalla suresh Sep 20, 2026 1:08 PM కోనసీమGeneral
శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకున్న మండపేట ఎమ్మెల్యే - Udayam
రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శబరిమలైలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇటీవల అయ్యప్ప దీక్ష చేపట్టిన ఆయన, దీక్ష పూర్తయిన సందర్భంగా శబరిమలై చేరుకుని స్వామివారికి ఇరుముడి సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని దీక్షను విరమించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శబరిమలై పర్యటన సందర్భంగా కేరళ ప్రభుత్వం ప్రోటోకాల్ ఏర్పాట్లు చేసింది.

Comments

G
Loading comments...