Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన షావుకారు జానకి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 4:43 PM జాతీయంవినోదం
ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన షావుకారు జానకి - Udayam
ఏడు దశాబ్దాల సినీ ప్రయాణంలో షావుకారు జానకి ముగ్గురు మాజీ సీఎంలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. 1950లో ‘షావుకారు’లో ఎన్టీఆర్‌తో నటించిన ఆమె.. తమిళనాడు మాజీ సీఎంలు ఎంజీఆర్‌, జయలలితతోనూ పలు చిత్రాల్లో కలిసి నటించారు. కరుణానిధి రచించిన సినిమాల్లోనూ జానకి నటించారు.

Comments

G
Loading comments...