వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్యాంటోగ్రాఫ్ విరిగిపోవడంతో మౌలాలి వద్ద సాంకేతిక లోపం తలెత్తింది.
రైల్వే సిబ్బంది గంటల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రైలును పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

