Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ECINetను రద్దు చేయాలి: శశిథరూర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 2:37 PM జాతీయంGeneral
ECINetను రద్దు చేయాలి: శశిథరూర్‌ - Udayam
గోవాలో 97 మంది ఓటర్లను చేర్చేందుకు EROలు అర్హులుగా గుర్తించినా, ECINetలో రోల్‌బ్యాక్‌ సదుపాయం లేకపోవడంతో తుది జాబితాలో పేర్లు చేరలేదని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ECINetను ‘వినాశకర సాఫ్ట్‌వేర్‌’గా అభివర్ణించిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ దాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...