Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షర్మిల రాజకీయాలకు గుడ్‌బై?

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 09, 2026 5:16 PM అమరావతిGeneral
షర్మిల రాజకీయాలకు గుడ్‌బై? - Udayam
కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి దక్కకపోవడం వెనుక జగన్ ఉన్నారనే అనుమానంతో వైఎస్ షర్మిల మౌనముద్ర దాల్చినట్లు సమాచారం. ఇండియా కూటమిలో జగన్ చేరితే తన భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందని భావించి, కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...