వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని టీడీపీ శాంతిపురం మండల అధ్యక్షుడు ఉదయ్ ఆరోపించారు. టీడీపీ క్యాడర్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.
కుప్పంలో అలజడుల కోసమే పెద్దిరెడ్డి వస్తున్నారని ఆరోపిస్తూ.. ఆయనను అడ్డుకుంటామని ఉదయ్ తెలిపారు.
Comments
Loading comments...

