Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిపురం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంట్లో దొంగతనం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:46 AM చిత్తూరుGeneral
శాంతిపురం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంట్లో దొంగతనం - Udayam
శాంతిపురం మండలం అబకలదొడ్డి సమీపంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లోకేశ్ రెడ్డి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. భార్య హరిప్రియను చిత్తూరులో బస్సు ఎక్కించేందుకు సోమవారం రాత్రి లోకేశ్ వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపులు పగలగొట్టి దొంగలు చోరీ చేశారు. ఘటనపై బాధితుడు రాళ్ల బూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Comments

G
Loading comments...