వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లపైకి పెద్దఎత్తున వరద నీరు చేరింది. గొల్లపల్లి రైల్వే అండర్‌పాస్, తొండ్పల్లి అండర్‌పాస్‌ల వద్ద నీరు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

