వార్తలకు తిరిగి వెళ్లండి
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 4వ ర్యాంక్

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత కుటుంబ అనుకూల (ఫ్యామిలీ ఫ్రెండ్లీ) ఎయిర్‌పోర్టుగా నాలుగో ర్యాంకును దక్కించుకుంది. వివిధ ప్రమాణాలను పరిశీలించి యూకేకు చెందిన సంస్థ ఈ గుర్తింపునిచ్చినట్లు జీఎంఆర్ వర్గాలు తెలిపాయి.
యూకేకు చెందిన అట్రాక్షన్ టికెట్స్ డాట్‌కామ్ సంస్థ హ్యాపియెస్ట్ ఎయిర్‌పోర్టుల జాబితాను రూపొందించి శంషాబాద్ విమానాశ్రయానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేసింది.
Comments
Loading comments...