Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 23, 2026 9:33 AM హైదరాబాద్General
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం - Udayam
శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రైట్ అవే రంగంలోకి దిగిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు, బాంబ్ స్క్వాడ్‌ బృందాలు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులు ఆందోళన చెందవద్దని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...