Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకాంబరిగా అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 9:47 AM హైదరాబాద్General
శాకాంబరిగా అమ్మవారి దర్శనం - Udayam
ఆషాఢ మాసం గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో శ్రీ వారాహి సహిత శ్రీ చాముండేశ్వరి మాత శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరి దేవి అలంకరణ, దివ్య దర్శనం భక్తులను ఆకట్టుకున్నాయని పీఠాధిపతి బ్రహ్మశ్రీ శ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి తెలిపారు

Comments

G
Loading comments...