Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి ఆలయంలో శాకంబరీ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 29, 2026 9:23 AM వరంగల్General
భద్రకాళి ఆలయంలో శాకంబరీ - Udayam
వరంగల్‌ భద్రకాళి ఆలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమ్మవారిని 72 రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో శాకంబరీ మాతగా అలంకరించనున్నారు. వేడుకల కోసం 15 క్వింటాళ్ల సరుకులను దాతలు అందజేశారు. వేలాది భక్తులు తరలిరానున్నారు.

Comments

G
Loading comments...