Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల అండర్‌-19 రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్‌కు షాద్‌నగర్ అమ్మాయి

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 1:39 PM రంగారెడ్డి General
మహిళల అండర్‌-19 రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్‌కు షాద్‌నగర్ అమ్మాయి - Udayam
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళల అండర్‌-19 ఎంపికల్లో షాద్‌నగర్‌కు చెందిన మధు హంసిని రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్‌కు ఎంపికైంది. ఇంట్రో 21 క్రికెట్ అకాడమీలో రెండేళ్లుగా శిక్షణ పొందుతున్న ఆమె క్రమశిక్షణతో సాధన చేస్తోంది. తెలంగాణ జట్టులో స్థానం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మధు హంసినిని కోచ్ జ్ఞానేశ్వర్ అభినందించారు.

Comments

G
Loading comments...