Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్‌ హత్యలు: సీతక్క సీరియస్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 11, 2026 2:08 PM రంగారెడ్డి General
షాబాద్‌ హత్యలు: సీతక్క సీరియస్ - Udayam
రంగారెడ్డి జిల్లా షాబాద్‌ దారుణ హత్యలపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి తక్షణ సహాయం, మానసిక తోడ్పాటు అందించాలని అధికారులను సూచించారు.

Comments

G
Loading comments...