Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేటలో ఉత్తమ సేవా పురస్కారాలు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:55 PM హన్మకొండ General
శాయంపేటలో ఉత్తమ సేవా పురస్కారాలు - Udayam
శాయంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ఏడుగురికి ఉత్తమ సేవా పురస్కారాలు అందించారు. ఉత్తమ ఇంజినీర్‌గా పరాన్కుశం అనంతవెంకటకృష్ణ, ఉపాధ్యాయులుగా డా. ఐ. రాజేశ్వరి రెడ్డి, పి. మనుచంద్ర, పాత్రికేయునిగా మహేశ్‌ పురస్కారాలు అందుకున్నారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌గా ఆర్. విజయ్‌కుమార్‌, ఫొటోగ్రాఫర్‌గా ఐ. నాగేశ్వరరావు, పారిశుద్ధ్య కార్మికురాలిగా సున్నిత పురస్కారాలు అందుకున్నారు.

Comments

G
Loading comments...