వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంపల్లి సందరెల్లి దేవస్థానం పరిసరాల్లోని శాతవాహనుల కాలం నాటి పురాతన ఆలయ ఆవరణలో దుండగులు గుప్తనిధుల కోసం జేసీబీతో అక్రమ తవ్వకాలు జరిపారు. బుధవారం ఉదయం దీనిని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడేందుకు ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

