Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాతవాహన వర్సిటీలో అరెస్టుల పర్వం

Follow Udayam on Google
Sudheer Sep 30, 2026 10:41 AM కరీంనగర్General
శాతవాహన వర్సిటీలో అరెస్టుల పర్వం - Udayam
విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో అణచివేయడం సరికాదని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ జేఏసీ మండిపడింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును విస్మరించి, జేఏసీ నేత కరికే మహేష్‌ను అరెస్టు చేయడం హేయమన్నారు. తక్షణమే మహేష్‌ను బేషరతుగా విడుదల చేయాలని, విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...